Tuesday, February 26, 2019

ఆ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అవసరం: ఇదే జరుగుతుంది... ఏపీ ప్రజలకు జనసేనాని సరికొత్త పిలుపు

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కర్నూలు జిల్లా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన జిల్లా పర్యటనలో అధికార, విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పాత్ర లేకుండా వచ్చే ప్రభుత్వం ఏర్పడదని, తాను సంకీర్ణ ప్రభుత్వాలపై దృష్టి సారిస్తున్నానని వ్యాఖ్యానించారు. రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ss3wlP

Related Posts:

0 comments:

Post a Comment