Thursday, December 12, 2019

మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి..! పొలిటికల్ సినారియోపై తనదైన శైలిలో స్పందిస్తున్న మెగాస్టార్..!!

హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రజల ఆలోచనా విధానం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం బలంగా ఉండాలే గాని ఎప్పటికైనా ఆ ధ్యేయం నెరవేరక మానదు. రాననుకున్నారా..? రాలేననుకున్నారా..? రావడంలో కాస్త ఆలస్యం అవ్వొచ్చు.. కాని రావడం మాత్రం పక్కా.. అనే డైలాగులతో మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజానికాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2spO3eI

Related Posts:

0 comments:

Post a Comment