Saturday, October 3, 2020

విశాఖలో విజయసాయి రెడ్డి డ్యాన్స్ కట్టిస్తా .. నేనేంటో జగన్ కు బాగా తెలుసు : సబ్బంహరి

జీవీఎంసీ అధికారులు టిడిపి నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో సీతమ్మధార లో ఉన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసిన జీవీఎంసీ అధికారుల తీరుపై, దీనికి కారణమైన వైసీపీ నాయకులపై సబ్బం హరి భగ్గుమంటున్నారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసిన ఆయన ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33pcdGm

0 comments:

Post a Comment