Thursday, April 22, 2021

కోవిడ్ పై అంతా గందరగోళం: రంగంలోకి సుప్రీంకోర్టు: కేసులన్నీ అక్కడికే బదిలీ..!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర హైకోర్టులు ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టులు చురకలంటించాయి. దీంతో రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు కోవిడ్ కేసులను సుమోటోగా తీసుకుంది. పెరుగుతున్న కేసులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PkHoi4

Related Posts:

0 comments:

Post a Comment