Thursday, April 22, 2021

ఆక్సిజన్ కొరత: ‘దిల్లీలోని ఆరు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అయిపోయింది.. మిగతాచోట్లా మరికొన్ని గంటలే వస్తుంది’

దేశ రాజధాని దిల్లీలోని ఆరు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. మిగతా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ మరికొద్ది గంటల వరకు మాత్రమే సరిపోతుందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్ కోసం ఎదురుచూసి సకాలంలో అందక ఎంతోమంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలోని ఐసీయూ బెడ్‌లు 99 శాతం నిండిపోయాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xfbQeu

0 comments:

Post a Comment