Tuesday, December 31, 2019

తెలంగాణ బిడ్డ అరుదైన ఘనత : ప్రపంచంలో ఆ ఫీట్ సాధించిన మొట్టమొదటి గిరిజన బిడ్డ..

పదమూడేళ్లకే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన తెలంగాణ బిడ్డ మాలావత్ పూర్ణ.. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. అంటార్కిటికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం(4,897మీ.) విన్సన్ మాసిఫ్‌ను పూర్ణ అధిరోహించింది. ఇది మాటలకు అందని అపూర్వ విజయం అని, పూర్ణ ఈ ఫీట్ సాధించినందుకు చాలా గర్వంగా ఉందని తెలంగాణ సాంఘీక సంక్షేమ విద్యాశాఖ ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rF5TdM

Related Posts:

0 comments:

Post a Comment