Tuesday, December 17, 2019

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్...

అసెంబ్లీ సమావేశాల నుండి టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరోజు పాటు సస్పెండ్ అయ్యారు. రాజధాని అమరావతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్న సంధర్భంలో గందరగోళం సృష్టించడంతో నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. రాజధానిపై నిజాలను ప్రజలకు తెలియకుండా టీడీపీ అందోళన చేస్తుందని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EuGsOM

Related Posts:

0 comments:

Post a Comment