Friday, July 10, 2020

ఎపీ రఘురామ వివాదంలో మరో మలుపు.. అరెస్టు భయంతో రక్షణ కోరిన రెబల్.. వైసీపీ ఫిర్యాదుల వెల్లువతో..

సొంత పార్టీపైనే ధిక్కార పతాక ఎగరేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వివాదంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆయనపై అనర్హత వేటేయాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎంతకీ కదలిక రాకపోవడంతో.. రెండో వైపు నుంచి నరుక్కురావడంపై పార్టీ దృష్టిపెట్టింది. అదులో భాగంగానే రెబల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38L21Jt

Related Posts:

0 comments:

Post a Comment