Friday, July 10, 2020

మాస్టర్ డిగ్రీ ఉంటే.. లోక్‌సభలో మంచి జీతంతో ఉద్యోగం

లోక్‌సభలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పార్లమెంటరీ ఇంటర్‌ప్రెటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 ఆగష్టు 2020. సంస్థ పేరు: భారత పార్లమెంటుపోస్టు పేరు: ఇంటర్‌ప్రెటర్పోస్టుల సంఖ్య: 12జాబ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iQyXF6

Related Posts:

0 comments:

Post a Comment