Monday, December 23, 2019

ఎవరీ సరయూ రాయ్, జార్ఖండ్ సీఎంపైనే ఎందుకు పోటీ, కారణాలివేనా..?

జార్ఖండ్ మాజీ మంత్రి, బీజేపీ బహిష్కృత నేత సరయూ రాయ్‌ ఎవరు, ఆయన నేపథ్యం ఏంటీ అనే అంశం చర్చకు దారితీసింది. సీఎం రఘుబర్ దాస్‌పై పోటీచేసి సంచలనం సృష్టించడంతో సరయూ రాయ్ ఎవరనే ప్రశ్న తలెత్తింది. సరయూ రాయ్ ఆరెస్సెస్ అనుబంధ సంస్థ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ గత ప్రభుత్వంలో మాత్ర క్రమంగా ప్రభ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/392ozFg

Related Posts:

0 comments:

Post a Comment