Monday, December 23, 2019

జార్ఖండ్ ఫలితాలపై చిదంబరం ట్వీట్: కమలం కథ ముగిసిందంటూ సెటైర్లు

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా రావడంతో ఇక ఆ రాష్ట్రాన్ని కూడా కోల్పోయినట్లయ్యింది. మొత్తంగా 2019లో జరిగిన ఆయా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 5 రాష్ట్రాలను కోల్పోయింది. తాజాగా జార్ఖండ్‌లో కూడా ఆ పార్టీకి స్ట్రోక్ తగలడంతో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. హర్యానాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PQcpI8

Related Posts:

0 comments:

Post a Comment