విజయవాడ: గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మతం రంగు పులుముకుంటున్నాయి. పలు ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం అవుతుండటంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. విమర్శలకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయాధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రామతీర్థంను సందర్శించి అక్కడ ప్రసంగిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎప్పుడూ లేనంతగా చంద్రబాబు తొలిసారిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XmlKu2
Saturday, January 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment