Saturday, January 9, 2021

మరో విమాన ప్రమాదమా?: కాంటాక్ట్ కోల్పోయిన ఇండోనేషియా బోయింగ్ విమానం

జకార్తా: ఇండోనేషియాకు చెందిన మరో విమానం ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, సిబ్బందితో టేకాఫ్ అయిన దేశీయ విమానానికి సంబంధించిన సిగ్నల్స్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఫ్లైట్ రాడర్ 24 కథనం ప్రకారం. శ్రీవిజయ ఎయిర్ ఫ్లైట్ ఎస్‍జే182 అనే దేశీయ విమానం మధ్యాహ్నం 2.37 గంటలకు ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి పొంటియనక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hZy796

Related Posts:

0 comments:

Post a Comment