Tuesday, February 12, 2019

సీఎం మీద కేసు పెట్టిన మాజీ సీఎం, ఆపరేషన్ కమల, ఆడియో టేపులు నకిలి, న్యాయ నిపుణులు!

బెంగళూరు: ఆపరేషన్ కమలలో భాగంగా విడుదలైన ఆడియో టేప్ ల గురించి కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆడియో టేప్ ల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మీద చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి మీద

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UT60eY

Related Posts:

0 comments:

Post a Comment