Tuesday, February 12, 2019

రథసప్తమి: ఈ రోజు ఏం చేయాలి?

మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం వల్ల మహాఫలం లభిస్తుంది. ఆ నెల అంతా నియమం ప్రకారంగా అందరూ స్నానం చేయాలి. ఈ మాసంలో ఈ శ్లోకాన్ని చదువుతూ సంకల్పం చేయాలి. దు:ఖదారిద్ర్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయచప్రత:స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం దు:ఖాన్ని, దారిద్యాన్ని పోగొట్టేది, విష్ణు ప్రీతికొరకు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UV2wZm

Related Posts:

0 comments:

Post a Comment