Sunday, March 10, 2019

సాయంత్రం ఈసీ మీడియా సమావేశం: లోకసభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: ఈ రోజు (ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మీడియా సమావేశం ఉంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటుతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తదితర నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UwH2SI

0 comments:

Post a Comment