Sunday, March 10, 2019

ఉపాధి అవ‌కాశాలా? ఉగ్ర‌వాద స‌మ‌స్యాః ఎన్నిక‌ల్లో పెను ప్ర‌భావం చూపే అంశాలివే..

న్యూఢిల్లీః జ‌మ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపుర వ‌ద్ద కింద‌టి నెల 14వ తేదీన చోటు చేసుకున్న జైషె మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాద దాడులు, అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై తెలుగుదేశం పార్టీ స‌హా కొన్ని రాజ‌కీయ పార్టీలు సందేహాలు లేవ‌నెత్తాయి. దేశంలో ఎన్నిక‌ల‌కు ముందే ఇలాంటి దాడులు గానీ, పాకిస్తాన్ తో యుద్ధ వాతావ‌ర‌ణం గానీ ఎందుకు ఏర్ప‌డుతుందంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uv9qEG

0 comments:

Post a Comment