Wednesday, February 10, 2021

వైఎస్ షర్మిల అన్వేషణ: ఖమ్మం అభిమానులతో భేటీకి ముహూర్తం ఫిక్స్: ఫోకస్ ఆయన పైనే

హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతోన్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల.. ఆ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. తొలిరోజు- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెందిన నల్లగొండ జిల్లా అభిమానులు, సానుభూతిపరులతో సమావేశమైన ఆమె.. మలి విడత భేటీ సమాయాత్తమౌతోన్నారు. ఈ నెల 20వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MUQhgP

Related Posts:

0 comments:

Post a Comment