Tuesday, December 24, 2019

రైల్వేశాఖ క్రిస్మస్ గిఫ్ట్ : డిసెంబర్ 25న ఈ లగ్జరీ రైలు ప్రారంభం..టికెట్ ఎంతో తెలుసా..?

షిమ్లా: రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించింది. క్రిస్మస్ సందర్భంగా హిమదర్శన్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించనుంది. కల్కా నుంచి షిమ్లా వరకు ఈ రైలు ప్రయాణించనుంది. ఈ రైలులో అన్ని ఆధునిక హంగులతో కూడిన ఏసీ కోచ్‌లు ఉంటాయి. డిసెంబర్ 24, 2020 వరకు ఈ రైలును నడపనున్నారు. విస్టాడోమ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZjcfMi

Related Posts:

0 comments:

Post a Comment