Saturday, January 12, 2019

యూనివర్శిటీ క్యాంపస్ లో కాలేజ్ విద్యార్ధినిపై అత్యాచారం, కామాంధులు!

బెంగళూరు: కాలేజ్ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేసిన కేసులో కర్ణాటకలోని కులబర్గి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కాలేజ్ అమ్మాయిని వైద్య పరీక్షలకు తరలించామని కులబర్గి పోలీసులు తెలిపారు. కులబర్గి జిల్లా అళంద తాలుకా కడగంజిలోని సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కర్ణాటక ( CUK)లో ఓ యువతి నాలుగవ సెమిస్టర్ చదువుతూ అదే కాలేజ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TMXwW9

0 comments:

Post a Comment