Tuesday, November 12, 2019

President's Rule: రాష్ట్రపతి పాలన సిఫారసులకే కేంద్ర కేబినెట్ పచ్చజెండా: బ్రెజిల్ విమానం ఎక్కిన మోడీ.

ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించాలని సూచిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి పంపించిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం- గవర్నర్ సిఫారసులను ఆమోదించడానికేనని సమాచారం. అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ముగించుకున్న ఆ మరుక్షణమే నరేంద్ర మోడీ బ్రెజిల్ పర్యటనకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rCtZFN

Related Posts:

0 comments:

Post a Comment