Sunday, November 3, 2019

కర్ణాటక మాజీ స్పీకర్ కాళ్లు మొక్కిన పవన్ కల్యాణ్: ఆయన ఓ జూనియర్ భగత్ సింగ్..!

బెంగళూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కాళ్లు మొక్కారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్న కోలార్ జిల్లా శ్రీనివాసపుర తాలుకాలోని గౌనిపల్లిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గౌనిపల్లిలో ప్రఖ్యాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామి ఆలయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33c0DvR

Related Posts:

0 comments:

Post a Comment