Sunday, November 3, 2019

మార్కెట్లో మరో 50:50 బిస్కట్ వస్తుందా... ? మహా సంక్షోభంపై అసదుద్దిన్ సెటైర్లు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, బీజేపీల వైఖరితో ప్రభుత్వ ఏర్పాటుకు జాప్యం జరుగుతున్న తీరుపై ఎంపీ ,ఎమ్ఐఎం అధినేత అసదుద్దిన్ తీవ్రంగా విమర్శించారు. చిన్నపిల్లలు తినే 50:50 బిస్కట్ వలే మరో 50:50 బిస్కట్ ఏమైనా మార్కెట్‌లోకి వస్తుందా అంటూ ఎద్దెవా చేశారు. అధికారం కోసం రెండు పార్టీలు ఫిఫ్టి ఫిప్టి డ్రామా అడుతున్నారని దుయ్యబట్టారు. అధికార

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33bJT7L

Related Posts:

0 comments:

Post a Comment