Friday, November 29, 2019

బ్లాక్ ఫ్రైడే: అంకెలే అస్త్రాలుగా.. విపక్షాల దాడి: జీడీపీ అంటే గాడ్సే డెసిసివ్ పాలిటిక్స్ కాదంటూ..!

న్యూఢిల్లీ: క్షీణించిన దేశ ఆర్థిక వ్యవస్థ.. ప్రతిపక్షాలకు అయాచిత అస్త్రంలా మారింది. 2019-2020 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన జీడీపీ అంకెలనే అస్త్రాలుగా మార్చుకున్నారు ప్రతిపక్ష నాయకులు. రెండో త్రైమాసికంలో జీడీపీ కేవలం 4.5 శాతం నమోదు కావడం పట్ల మండి పడుతున్నారు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నివేదికలో పొందుపరిచిన వివరాలను ఆధారంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34xsyH3

Related Posts:

0 comments:

Post a Comment