Friday, November 29, 2019

బెంగళూరు ఫోరెన్సిక్ ల్యాబ్ డిటోనేటర్ పేలి ఐదు మంది శాస్త్రవేత్తలకు!

బెంగళూరు: బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిటోనేటర్ పేలడంతో ఐదు మంది శాస్త్రవేత్తలకు గాయాలైనాయి. డిటోనేటర్ పేలడంతో గాయాలైన ఐదు మంది అధికారులకు చికిత్స చేయిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డిటోనేటర్లు పరిశీలిస్తున్న సమయంలో పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలోని మడివాళలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో శుక్రవారం స్వాధీనం చేసుకున్న 9

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34y8Kn8

Related Posts:

0 comments:

Post a Comment