Saturday, November 30, 2019

ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్

దారుణ అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ పరామర్శించారు.. మధ్యహ్నాం మూడున్నర గంటలకు గవర్నర్ ప్రియాంక ఇంటికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంఘటన కావడంతో గవర్నర్ సైతం సంఘటనపై స్పందించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కాగ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగిన తర్వాత స్యయంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DyhNsc

Related Posts:

0 comments:

Post a Comment