Sunday, December 8, 2019

ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరమా?: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం చెప్పలేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఓ గదిలో అవివాహిత జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయనే కారణాలను చూపిస్తూ.. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు లాడ్జీకి ఇటీవల పోలీసులు, రెవెన్యూ అధికారులు సీల్ చేశారు.ఈ నేపథ్యంలో ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PszLlo

Related Posts:

0 comments:

Post a Comment