కోల్కతా : సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించలేకపోయింది. ఆ ఫ్రస్టేషన్లో ఉన్న సీఎం మమత బెనర్జీకి బీజేపీ కార్యకర్తలు చిర్రెత్తేలా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా జై శ్రీరాం నినాదాలు చేస్తూ ఇరిటేషన్ పుట్టిస్తున్నారు. దీంతో జై శ్రీరాం మాట వినపడితే చాలు.. దీదీకి కోపం నషాళానికంటుంతోంది. జై శ్రీరాం నినాదాల మాటున బూతులు తిడుతున్నారని ఆరోపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MhImJz
జై శ్రీరాం అంటూ బూతులు తిడుతున్నారు.. బీజేపీ కార్యకర్తలపై మమత సీరియస్..
Related Posts:
భారీ ఎన్కౌంటర్: ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం, హురియత్ ఛైర్మన్ కొడుకు కూడాశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్… Read More
జనసంద్రాన్ని తలపించిన బాంద్రా రైల్వే స్టేషన్: సొంతూరు చేరేందుకు బీహారీ కూలీల పాట్లుముంబై: వలస కూలీలను తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను, రాష్ట్రాలు బస్సులను నడుపుతున్నప్పటికీ వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. వేల సంఖ్యలో ఇతర రాష్ట్… Read More
Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !చెన్నై/దిండుగల్: దేశం మొత్తం ఒకపక్క కరోనా వైరస్ తో, మరోపక్క లాక్ డౌన్ సమస్యలతో సతమతం అవుతున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అంటూ ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయడ… Read More
అన్ని వర్గాల వారికి సీఎం జగన్ ఇస్తున్న షాకులు అన్నీ ఇన్నీ కావు : విష్ణు కుమార్ రాజుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుస షాకులు ఇస్తున్నారని , కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా సామాన్యులకు ఆయన ఇస్తున్న షాకులు అన్నీ ఇన్నీ కావని బీజేపీ నేత విష్ణు … Read More
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత.. ప్రభుత్వంపై భగ్గుమంటున్న గ్రామస్తులు...విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు మంగళవారం(మే 19) ఎల్జీ పాలిమర్స్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం… Read More
0 comments:
Post a Comment