Friday, May 31, 2019

పేరు మార్పు ఖాయ‌మా? అన్న క్యాంటీన్లు..ఇక రాజన్న క్యాంటీన్లు:

అమ‌రావ‌తి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్ల రూపురేఖ‌లు మారుతున్నాయి. వాటిని రాజ‌న్న క్యాంటీన్లుగా నామ‌క‌ర‌ణం చేయ‌నుంది కొత్త ప్ర‌భుత్వం. అలాగే- అన్న క్యాంటీన్ల‌కు వేసిన ప‌సుపురంగు స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌తాకంలో ఉన్న రంగుల‌ను వేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ ప‌నులు ఇప్ప‌టిక మొద‌ల‌య్యాయి కూడా. కాంగ్రెస్ ప‌క్షుల‌న్నీ సొంత గూటికి?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HQflAB

Related Posts:

0 comments:

Post a Comment