Wednesday, November 27, 2019

అమిత్ షాతో టీడీపీ ఎంపీలు... ధన్యవాదాలు తెలిపిన నేతలు

ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ ఎంపీలు , బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, సీతారామలక్ష్మి, రవీంద్రకుమార్ అమిత్ షాను కలిసిన వారిలో ఉన్నారు. అయితే వారి భేటి మర్యాదపూర్వకంగానే జరిగిందని ఎంపీలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమరావతిని ఇండియా మ్యాప్‌లో చేర్చినందుకు గాను కృతజ్ఞతలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33mXg4A

Related Posts:

0 comments:

Post a Comment