Monday, February 4, 2019

మైయాస్ గ్రూప్స్ మీద రూ. 140 కోట్లు చీటింగ్ కేసు, మారిషస్ కంపెనీ ఫిర్యాదు, నకిలి సంతకంతో మోసం!

బెంగళూరు: ప్రముఖ మైయాస్ బేవరేజ్ అండ్ ఫుడ్ ప్రై. లిమిటెడ్ కంపెనీ మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. బెంగళూరులోని జయనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పీపల్ క్యాపిటల్ కంపెనీ ఫిర్యాదు చెయ్యడంతో మైయాస్ కుటుంబ సభ్యుల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మారిషస్ కు చెందిన పీపల్ క్యాపిటల్ ఇన్వేస్ట్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GjlPrc

0 comments:

Post a Comment