Monday, February 4, 2019

యాదాద్రి పుణ్య‌క్షేత్రం చ‌రిత్ర‌లో మిగిలిపోవాలి..! సీయం కేసీఆర్ ఆకాంక్ష‌..!!

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు యాదాద్రిలో పర్యటించారు. ప్రధాన ఆలయమున్న గుట్టపైనా, టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్న గుట్టపైనా, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మిస్తున్న గుట్టపైనా జరుగుతున్న నిర్మాణాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రధాన దేవాలయ పునర్నిర్మాణ పనులను కూడా ప‌ర్య‌వేక్షించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆలయం, మంటపం, గర్భగుడి, బాహ్య ప్రాకారాలు, అంతర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SvHgfj

0 comments:

Post a Comment