Monday, February 4, 2019

మాఫియా డాన్ రవి పూజారి అరెస్టు కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్టు చెయ్యండి, సీఎంకు బీజేపీ సవాల్ !

బెంగళూరు: మాఫియా డాన్ రవి పూజారిని అరెస్టు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మీడియాకు చెప్పారు. ఎంతో కాలంగా తప్పించుకుని విదేశాల్లో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రవి పూజారిని ఎట్టకేలకు అరెస్టు చేశామని సీఎం కుమారస్వామి అన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. మాఫియా డాన్ రవి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SqZeiK

0 comments:

Post a Comment