Wednesday, November 27, 2019

సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్, గాడ్సే దేవుడంటూ, రికార్డుల నుంచి తొలగింపు

బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. గతంలో తాను చేసిన నాథురాం గాడ్సే వ్యాఖ్యలను ఉద్ఘాటించారు. బుధవారం లోక్‌సభలో ఎస్పీజీ చట్టసవరణపై చర్చ జరిగే సమయంలో డీఎంకే ఎంపీ రాజా మాట్లాడుతున్నారు. గాంధీని ఎందుకు చంపాననే దానిపై గాడ్సే చేసిన ప్రకటనను ఉదహరించారు. ఇంతలో రాజా ప్రసంగానికి ప్రజ్ఞాసింగ్ అడ్డుతగిలారు. దేశభక్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QWtL79

Related Posts:

0 comments:

Post a Comment