Sunday, November 24, 2019

ఫినాయిల్ విజయసాయి రెడ్డి గారూ.. అంత మాట్లాడి మరచిపోతారా ? బుద్దా వ్యంగ్యం

టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయసాయి రెడ్డి మీద ఏ చిన్న అవకాశం దొరికినా నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా తెలుగు మీడియం తీసివేత నిర్ణయం తప్పని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న నేపధ్యంలో అధికార పక్షానికి చెందిన నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33dp23q

Related Posts:

0 comments:

Post a Comment