Sunday, November 24, 2019

మహా రాజకీయ పరిస్థితికి అద్దంపట్టేలా ఆనంద్ మహీంద్ర ట్వీట్: పేలుతున్న జోకులు

ముంబై: ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో ఆయన షేర్ చేసిన ఓ వీడియోను రీట్వీట్ చేస్తూ మహారాష్ట్ర రాజకీయాలతో పోలుస్తూ రీట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆ ట్వీట్‌కు ఫిదా అవుతున్నారు. శరద్ పవార్‌కు రివర్స్ పంచ్!: 1978ని రిపీట్ చేసిన అజిత్ పవార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QTp6CC

Related Posts:

0 comments:

Post a Comment