Sunday, November 24, 2019

మహా సంక్షోభం: ఉద్దవ్ సీఎం కాలేదని.. బ్లేడ్‌తో కోసుకొని.. ప్రాణాలకు తెగింపు

మహారాష్ట్రలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలతో మనస్తాపం చెందిన శివసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదనే బాధతో శివసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో చోటుచేసుకొన్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వాషింలోని ఉమారీ గ్రామానికి చెందిన రమేష్ బాబు జాదవ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pRuNGo

Related Posts:

0 comments:

Post a Comment