Tuesday, October 22, 2019

వెరైటీ సీన్ : గాల్లో ఎగరాల్సిన విమానం.. బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి..! (VIDEO)

చైనా : అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి ఫన్నీగా అనిపించినా.. మరికొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా కనిపిస్తుంటాయి. అదే క్రమంలో చైనాలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాల్లో ఎగరాల్సిన విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడం చర్చానీయాంశంగా మారింది. విమానమేంటి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏంటని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BA0juA

Related Posts:

0 comments:

Post a Comment