తిరుపతి: భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ ఎట్టకేలకు సినీ గ్లామర్‌ను అద్దుకుంది. తెలుగుతో పాటు దక్షిణాదిన అన్ని భాషల సినిమాల్లో నటించిన ప్రియా రామన్ బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతిలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆమె పార్టీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z8FPn5
Wednesday, July 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment