Wednesday, July 24, 2019

యడ్డీకి...సీఎం లైన్ క్లియర్ కాలేదా... ఢిల్లీ పిలుపు కోసం ఎదురు చూస్తున్న యడ్యూరప్ప...

కర్ణాటక సీఎం అభ్యర్ధిగా బీజేపీ సీనియర్ నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బీఎస్ యడ్యూరప్పకు ఇంకా లైన్ క్లియర్ కాలేదా... సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన 48 గంటల్లోగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందించిన పార్టీ నేతలు...సీఎం ప్రమాణ స్వీకారాన్ని మరో రోజు ముందుకు సాగదీశారు. మరోవైపు ఢిల్లీ నుండి పిలుపు కోసం యడ్యూరప్ప

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GpXi2Y

0 comments:

Post a Comment