Saturday, November 23, 2019

ఫ్రైడే సీఎంగా ఒకరిని పెట్టు , కోర్టుకు వెళ్లి కడిగిన ముత్యంలా బయటకు రా .. జగన్ పై వర్ల వ్యంగ్యం

ప్రతి శుక్రవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణకు జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా,ఆయన కేసులో విచారణకు హాజరు కాకపోవడంపై టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కేసుల విచారణలో కోర్టుకు సహకరించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కోర్టుకు వెళ్లకుండా తప్పించుకోవడం ఆపి త్వరగా విచారణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QKs38w

Related Posts:

0 comments:

Post a Comment