Tuesday, November 3, 2020

హైదరాబాద్ విమానాశ్రయంలోనే కరోనా పరీక్షలు: ప్రయాణికులకు ఊరట

హైదరాబాద్: శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించింది ఇక్కడ ఏర్పాటు చేసిన టెస్టింగ్ ల్యాబోరేటరీ. ‘జిఎంఆర్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం అయిన జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జిహాల్) మంగళవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జిఐఎ)లో ఆన్-సైట్ కరోనావైరస్ పరీక్షా ప్రయోగశాలను ప్రారంభించింది, ఇది ప్రయాణికులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oP8laB

0 comments:

Post a Comment