వయసు.. శరీరానికేగానీ ఉరకలెత్తే మనసుకు కాదనే సినిమా డైలాగ్ ను ఇంకాస్త ఆధునీకరించి.. తనవుకు కూడా ప్రాయం లేదనే తరహాలో.. తనదైన ప్రత్యేక స్టెప్పులతో ట్రంప్ తాతయ్య ఇరగదీశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మంగళవారం ఓటింగ్ డే కావడంతో ప్రజల్ని ఉత్సాహ పర్చేందుకు ‘ఓట్.. ఓట్..' అంటూ డ్యాన్సుతో కూడిన ప్రత్యేక గీతాన్ని ఆయన షేర్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jTBIVr
Tuesday, November 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment