Tuesday, November 3, 2020

పామ్ బీచ్‌లో ఓటేసిన మెలానియా -మాస్కు లేకుండానే పోలింగ్ స్టేషన్‌కు -ఇదీ పోలింగ్ సరళి..

చూడబోతే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ టర్నౌట్ రికార్టు స్థాయికి చేరేలా ఉంది. దేశంలో మొత్తం 23.92 కోట్ల మంది ఓటర్లకుగానూ ఇప్పటికే 10 కోట్ల మంది ముందస్తుగా ఓటేయగా.. మంగళవారం నాటి ఎలక్షన్ డే(పోలింగ్) సందర్భంగా ఓటర్లు పోటెత్తారు. 50 రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల వద్ద తెల్లవారు జాము నుంచే సందడి నెలకొంది.. అమెరికా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HXVx0r

0 comments:

Post a Comment