Friday, November 8, 2019

అనూహ్యం: దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా: 50-50 ఫార్ములాలో భాగమేనా?

ముంబై: మహారాష్ట్రలో హైడ్రామా చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణమం తెర మీదికి వచ్చింది. ఎవ్వరూ ఊహించని పరిణమాం అది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆయన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి అందజేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K3L01V

Related Posts:

0 comments:

Post a Comment