Sunday, October 27, 2019

Rajiv Gandhi Assassination: జైలులోనే హంతకురాలి నిరాహార దీక్ష

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన నళిని శ్రీహరన్ వేలూరు జైలులో జీవిత ఖైతు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. హత్య కేసులో తాను, తన భర్త 28ఏళ్లకుపైగా జైలు శిక్ష అనుభవిస్తున్నామని, కాబట్టి తమను వెంటనే విడుదల చేయాలంటూ జైలులోనే మరోసారి నిరాహార దీక్షకు దిగింది. శుక్రవారం రాత్రి నుంచి అన్నపానీయాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pZayG8

Related Posts:

0 comments:

Post a Comment