Sunday, October 27, 2019

గులాబీ నుండి తెలుపుకు మారిన టీఎమ్‌యూ జెండా

తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ అనుబంధ విభాగం తన జెండా రంగును మార్చుకుంది. ఇప్పటి వరకు ఉన్న గులాబి రంగును తొలగించి తెల్లరంగు జెండాను అవిష్కరించేందుకు సిద్దమైంది. నేడు జరిగిన టీఎమ్‌యూ అవిర్భావ దినోత్సవ వేడుకల్లో మారిన జెండాతో ఎగరవేశారు. దీంతో ప్రభుత్వంపై మరింత పోరాటాన్ని ఉదృతం చేసేందుకు కార్మికులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ne9kz6

Related Posts:

0 comments:

Post a Comment