Thursday, September 3, 2020

యంగ్ ఇండియా: 65 శాతం ప్రజల వయస్సు 35 సంవత్సరాల్లోపే: ఆ 6 రంగాల్లో ఛాంపియన్ భారత్

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో భారత్ యంగ్ ఇండియాగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది ప్రజల వయస్సు 35 సంవత్సరాలలోపేనని అన్నారు. యంగ్ ఇండియా ఎలాంటి అద్భుతాలనైనా సృష్టించగలదని అన్నారు. ఫార్మా, పరిశోధన రంగాల్లో తాము ఫ్రంట్ రన్నర్లుగా నిలిచామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ అగ్రస్థానంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jHkuLc

0 comments:

Post a Comment