Tuesday, October 15, 2019

ఎగ్జిట్ పోల్స్‌పై కొరడా.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..!

ఢిల్లీ : ఎన్నికలు వస్తే చాలు ప్రీ పోల్స్ సందడి చెప్పనక్కర్లేదు. ఇక ఎన్నికల రోజు ఎగ్జిట్ పోల్స్ అంచనాల గురించి జరిగే హడావిడి అందరికీ తెలిసిందే. కొన్ని సంస్థలు ఏ పార్టీ అధికారంలోకి రానుందో చెప్పే క్రమంలో ఆ గణాంకాలు ప్రజానీకాన్ని ఊపిరి బిగపట్టేలా చేస్తాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసేందుకు చాలామంది టీవీలకు అతుక్కుపోతారంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ONlNMj

Related Posts:

0 comments:

Post a Comment