Friday, July 5, 2019

ప్రత్యేక న్యాయ స్థానం సంచలన తీర్పు..! రాజద్రోహం కేసులో వైకోకు ఏడాది జైలుశిక్ష..!!

చెన్నై/హైదరాబాద్ : తమిళ నాడు రాజకీయాల్లో మరో కుదపు చోటుచేసుకుంది. రాజద్రోహం కేసులో ఎండీఎంకే అధినేత వైకోకు ప్రత్యేక కోర్టు యేడాది జైలు శిక్ష విధించింది. దీంతో పాటు పదివేల రూపాయల జరిమానాను సైతం విధించింది. అయితే దీనిపై అప్పీల్ చేసుకోడానికి గడువు కోరడంతో కోర్టు ఒకనెల గడువును మంజూరు చేసింది. ఈ కేసు నేపథ్యం గురించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32dJtxY

0 comments:

Post a Comment